Menu

Pest Control (పురుగు మందు )

Koregan 100 Ml

You save ₹279


Product details

Koregan 100 ml :
1)మీ పంటలపై వొచ్చు పచ్చపురుగు, లద్దెపురుగు మరియు కత్తెర పురుగులను సమర్ధవంతంగా నియంత్రించును
2)కోరేజన్ 20 రోజుల వరకు పురుగు రాకుండా చేసి పురుగును నివారిస్తుంది
3)కాపును మెరుగు పరుచును
4)గడ్డు పూత, గడ్డు పిందె మరియు వంకర కాయలు రాకుండా చేస్తుంది
5)పురుగు నివారణకు koregan ను ఎన్ని సార్లైనా స్ప్రే చేయవొచ్చు
6) ఒక ఎకరానికి 100 ml, 100 లీటర్ల నీటికి పనిచేస్తుంది

Similar products

Home
Shop
Bag
Account