దేశీ ఆవు అందించే పాలు, పెరుగు, నెయ్యి, పంచితం, గోమయముల పవిత్ర మిశ్రమంతో బొగ్గు పొడికి బదులుగా సహజసిద్ధమైన చెట్టు బెరడు చూర్ణాన్ని వాడి తయారు చేసిన అగరబత్తులు. వీటి తెల్లని పొగతో ఇంటి గోడలకు అంటదు. హాని చేయని దీర్ఘకాల పరిమళ పూజ, జప, ధ్యానాదులలో పవిత్రమైన అనుభూతినిస్తుంది.