చెక్క గానుగతో తయారై, రసాయనాలతో కాక, సాంప్రదాయ పద్ధతులతో వడగట్టి శుద్ధి చేసిన నూనె. ఆరోగ్యానికి మేలు చేసే పోషకవిలువలు, మృదుత్వం సురక్షితంగా ఉంటాయి. రసాయనాలతో రిఫైన్ చేసిన నూనె మూడు స్పూన్స్ వాడినా ఒకటే, చెక్క గానుగతో తయారైన ఈ నూనె ఒక స్పూన్ వాడినా ఒకటే.