Rock Salt

ఏ ఉప్పు మంచిది ఎందుకు మంచిది? . Salt Vs Rock Salt - ఉప్పు Vs. సైంధవ లవణం - Halite (Rock Salt) | . ఉప్పు తో వచ్చే సమశ్యలు. . జాతీయ పోషకహార సంస్ధ సిఫార్సు ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకి 6 గ్రాముల కన్నా ఎక్కవ ఉప్పు తీసుకోకూడదు . కాని ప్రతి రౌజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు . ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు .ఇంటికి నిప్పు. 1. హై బీ.పి. 2. చక్కెర వ్యాధులు , 3. రక్త దోషాలు , 4. గుండె పోటు , 5. తలనొప్పి , 6. ఛాతి నొప్పి ఊపిరి తిత్తుల వ్యాధులు. *సముద్రపు ఉప్పు ( Sea Salt )* 1930 కి ముందు ఉత్తర భారతీయులందరు సైంధవ లవణాన్నే వాడే వారు . ఆంగ్లేయులు దీన్ని నిషేధించి సముద్రపు ఉప్పును ప్రవేశ పెట్టారు. ఈ ఉప్పును తయారు చేయడానికి చాలా హానికరమైన రసాయనాలను కూడా ఇప్పుడు కలుపుతున్నారు. దీనిని ప్రాసెస్ చేసే ప్రక్రియలో 1200* పై వేడి చేస్తారు దాని వల్ల ఇది ఫ్రీఫ్లోగా వుండి జారి పోతుంది . సాధారణ ఉప్పులో 97.5 % సోడియం క్లోరైడ్ , 25% రసాయనాలతో కూడిన ఐయోడిన్ , పోటాషియం , అయోడైడ్ , సోడియం బయోకార్బోనేట్ , అల్యూమినియం , లవణం , సోడియం మోనో గ్లుటోమెట్ లు వున్నాయి. ఈ ఉప్పును నిత్యం వంటల్లో వాడటం వల్ల ఆరోగ్యానికి హానికారి. 7..పెరుగులో మనకు ఎంతో ప్రయోజనాన్ని కలిగించే బాక్టీరియా "అమృత తుల్యమైన" జీవజాలం ఉంటుంది. అది శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఆ పెరుగులో మనం ఉప్పేసుకుని తింటాం. ఇది చాలా అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అలాంటి ఉప్పును పెరుగుతో కలిపి తింటే 20 రకాల జబ్బులకు గురి అవుతారు . 8. ఈ ఉప్పును వాడటం వల్ల వాత, పిత్త , కఫ దోశాలు కలుగుతాయి. 9. అయోడిన్ ఉప్పును వాడరాదు అయోడిన్ ఉప్పుని వాడితే శృంగార సామర్ద్యం ఖచ్చితంగా తగ్గి పోతుంది 10. అత్యంత ప్రమాదకరమైన Jaundice కామెర్ల వ్యాధులు వస్తాయి. అందుకే కిడ్నీ వ్యాధులూ జాండిస్ వ్యాధులూ రాగానే డాక్టర్లు మనకు ఉప్పును మానెయ్యమని చెప్తారు. . ఒక్క మాటలో చెప్పాలంటే . మనం పప్పులో కూరల్లో ఈ ఉప్పు వేస్తున్నామంటే మనం మన ఇంటి గడ్డి వాములో నిప్పు వేస్తున్నామనే.. మనమే మనం పిల్లల జీవితాలకు నిప్పు పెట్టుకుంటున్నామనే... . ఉప్పు మానెయ్యండి. సైంధవ లవణం మొదలు పెట్టండి. . ఈ సైంధవ లవణం ఉపయోగాలు . 1. సైంధవ లవణం వేడి చెయ్యదు. 2. సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించడం వల్ల పైత్య సమస్యల నుండి బయటపడవచ్చు. 3. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. 4. గొంతులో కఫం పేరుకుని ఊపిరాడనపుడు, కొద్దిగా సైంధవ లవణం, తేనె కలిపి చప్పరిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 5. సైంధవ లవణంలో సాత్విక గుణం అధికంగా వుంటుందని, మిగిలిన సముద్రపు ఉప్పు, నల్ల ఉప్పు వంటి లవణాలలో రజోగుణం ఉంటుందని ఆయుర్వేద వైద్యకోవిదులు చెప్తారు. దాని ఫలితం ఏవిటంటే గోటితో పోయేదానికి గొడ్డలి దాకాపోయే లక్షణాన్ని మనలో పెంచుతుందీ అని. అంటే కొట్లాటలకు దెబ్బలాటలకు దూకాలనిపించడం జరుగుతుంది. 6. కనుక జీవితంలో సమశ్యలను అలోచనతో పరిష్కరించాలనుకునే వారు, ధ్యాన సాధన చేసేవాళ్ళు చెయ్యాలనుకునే వాళ్ళు, సైంధవ లవణం వాడడం మంచిది. 7. దీనిలో ఇనుప ధాతువులు వుండడం చేత, రక్త హీనతతో బాధపడే వాళ్ళు రక్తం పెరుగుతుంది. 8. ఇది అన్ని రకాల శరీర తత్వాలకు అనుకూలమైనది మాత్రమే కాక నిర్జలీయతను సైతం తగ్గిస్తుంది. 9. .జీర్ణానికి మంచిది: రాళ్ళ ఉప్పులో ఉండే కాల్షియం,మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు ఆరోగ్యానికి మంచిది. లాలాజలం, జీర్ణరసాల సమన్వయంలో ఇది తోడ్పడుతుంది. 10. దీనికున్న లక్షణంతో కడుపులో గ్యాస్ రాకుండా చేస్తుంది. యాంటాసిడ్ కూడా ఉన్నది 11. ఆయుర్వేదంలో ఈ సైంధవ లవణాన్ని సోంఫు, కొత్తిమీర పొడి మరియు జీలకర్రతో కలిపి తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది. 12. .ఆకలిని పెంచుతుంది: ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు మిరియాలు, అల్లం, పొడుగు మిరియాలు, ఏలకులతో కలిపి వాడితే ఆకలిని పెంచుతుంది. 13. బరువు తగ్గటం: ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు కొవ్వుని కరిగిస్తుంది. ఇందులో ఉండే ఖనిజ లవణాలు తీపిపై మక్కువను ఇన్సులిన్ ను తిరిగి జీవితం చేయటంతో తగ్గించటమే కాక, కొవ్వు కణాలను కూడా తొలగిస్తాయి 14. రక్తం కారే చిగుళ్ళకు చికిత్స: రాళ్ళ ఉప్పును ప్రాచీనకాలంలో పళ్ళను తెల్లగా చేయడానికి, నోటి దుర్వాసనకి పరిష్కారంగా వాడేవారు. త్రిఫల, వేప పౌడర్లతో కలిపి దీన్ని వాడితే చిగుళ్ల సమస్యలు నివారించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇదే రాళ్ళ ఉప్పు యొక్క అత్యుత్తమ లాభం. ఈ సైంధవ లవణం(ఉప్పు) గనులు అత్యధికంగా హిమాలయాల్లో ఉన్నాయి. . ప్రతి రోజూ ఉదయం పూట పళ్ళు తోముకోకుండా తాగ గలిగినంత వేడినీరు కనీసం ఒక లీటర్ నుంచి ఒకటిన్నర లీటర్ తాగితే ఆ రోజునుంచి మల బద్దకం తగ్గుతుంది. ఆకలి పెరుగుతుంది.
Per piece

Similar products

Free delivery Delivery happens within: 3-5 days
Payment Options Payment options Cash on delivery
Customer Support Customer support
Store details గౌ దర్బార్ నేచురల్ ప్రొడక్ట్స్ _ స్టోర్ 2 డోర్ ట్రేడర్స్
సాయిరాం రోడ్డు, కరెంట్ ఆఫీస్, 10-41, Gannavaram, Andhra Pradesh 521101, India
Sorry we're currently not accepting orders