శ్రీ తులసి దీనినే పంచతులసి అని కూడా అంటారు ఆరోగ్యవంతులకు అమృతం అనారోగ్య వంతులకు ఒక వరం పురాతన వేదాలలో కూడా శ్రీ తులసికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ముందుగా శ్రీ తులసి ఐ ఎం సి కంపెనీ వారు మానవాళికి అవసరమయ్యే విధంగా ఉపయోగపడే టట్లు వివిధ రకాల సర్టిఫికెట్ లతో మన ముందుకు తీసుకు వచ్చింది రామ తులసి విష్ణు తులసి రామ తులసి నిమ్మ తులసి వన తులసి అనే ఐదు రకాల తులసి లోనే పంచతులసి అని అంటారుభూమి మీద ఉన్న ప్రతి మొక్కకు ఒక ప్రత్యేకత ఉంది అలాగే పంచతులసి అంటే శ్రీ తులసి కి మరింత ప్రత్యేకత ఉంది దేవతల నుండి మానవులకు పూర్వం నుండి ఇప్పటివరకు ఆరాధించే మొక్కగా అన్ని గ్రంధాలలో తల్లిగా పూజిస్తారు సృష్టిలో వృక్ష రాజ్య సంపద అంతా తులసి ఆకులో సగభాగం తో సమానం అందువల్ల శ్రీ తులసి ని ఒక దివ్యమైన ఔషధంగా పరిగణిస్తారు శ్రీ తిరుపతిలో సాంప్రదాయ ఔషధ పూర్వకమైన అనేక గుణాలు ఉన్నాయి ఈ తులసి రసం వ్యాధి పై చాలా త్వరగా పని చేయడం వల్ల త్వరగా ఉపశమనం దొరుకుతుంది
యాంటీ ఆక్సిడెంట్ ఆంటీ చేంజింగ్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ సెప్టిక్ ఆంటీ బయోటిక్ ఆంటీ ఫంగస్ ఆంటీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆంటీ ఇన్ గుణాలు కలిగి ఉండడం వల్ల దాదాపు 200 కన్నా ఎక్కువ వ్యాధులను నయం చేస్తుంది ఉదాహరణకు స్వైన్ ఫ్లూ, దగ్గు, జలుబు, అలర్జీ, కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు, ఫంగస్, ఏక్కిళ్ళు, కడుపు నొప్పి, వాంతులు, అలసిపోవడం, ఆకలి కాకపోవడం, ప్రయాణ లోపం, శ్వాసకోశ వ్యాధులు, కామెర్ల రోగం, కాలిన గాయాలకు, పుండ్లకు, హర్ష మొలలు, ఆరోగ్య సమస్యలు, రక్తస్రావం, రక్తపోటు, అంటు వ్యాధులు, బరువు పెరగడం, మొదలగు వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది తులసి రసాన్ని వీటితో కలిపి తీసుకుంటే ఉపశమనం ఉంటుందనేది ఈ క్రింద వివరించబడింది
1.తేనే మరియు అల్లంతో రెండు చుక్కలు శ్రీ తులసి ని స్వీకరించండి చలి తుమ్ములు మరియు తలనొప్పి తో విముక్తి లభిస్తుంది.
2. శ్రీ తులసి శీతాకాలంలో అధిక ప్రభావం చూపిస్తుంది
3. ఒక మనిషి స్పృహ తప్పిన ఈ పరిస్థితుల్లో శ్రీ తులసి ఒకటి లేదా రెండు చుక్కలు ఉప్పుతో కలిపి ముక్కులో వేయండి ఇ ప్రభావంతంగా పనిచేస్తుంది
4. రోజు మధ్యాహ్న భోజనం తర్వాత రెండు చుక్కలు తీసుకుంటే కడుపులో ఉబ్బరన్ని నివారిస్తుంది
5. శ్రీ తులసి గజ్జి తామర దురద కాలిన గాయాలే కాకుండా చర్మ వ్యాధుల నన్నింటిని నయం చేస్తుంది
6. రక్తాన్ని శుద్ధి చేసి ఇ hemoglobin ను పెంచడంలో సహాయం చేస్తుంది.
7. ప్రతిరోజు శ్రీ తులసిని నాలుగైదు చుక్కలు వాడుతుంటే గర్భ వ్యవస్థలో వాంతులు మరియు వికారాలను నివారిస్తుంది
8. జుట్టు రాలకుండా నివారిస్తుంది మరియు చిన్న వయస్సులో జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.
9.10 చుక్కలు శ్రీ తులసి నీ ఆలీవ్ నూనెతో కలిపి వెంట్రుకల కుదురు లో రాత్రి పూట రాసుకొని ఉదయం తలస్నానం చేయండి.
10. చెవి పోటు లేచిన వారు చెవి సమస్యలు ఉన్నవారు ఒక చుక్క చెవిలో వేయండి ఉపశమనం లభిస్తుంది.
11. దంత సమస్యలు ఉన్న వారు పన్ను కుహరంలో వేడి నీటిని రెండు చుక్కలు కలిపి వేయండి ఉపశమనం లభిస్తుంది.
12. గొంతు నొప్పి అల్సర్ లాంటి వ్యాధుల నుండి శ్రీ తులసి తో సంపూర్ణ విముక్తి లభిస్తుంది.
13. పది చుక్కలు శ్రీ తులసి ని కూలర్ నీటిలో కలపండి మీ ఇంటిలోనికి దోమలు రాకుండా నివారిస్తుంది.
14. శ్రీ తులసి రక్తనాళాల్లోని కొవ్వును పూర్తిగా కరిగించి కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది రక్తాన్ని పల్చగా శుద్ధి చేస్తుంది.
15. శ్రీ తులసి ని రెండు చుక్కలు అల్లోజెల్ తో కలుపుకొని ముఖం పై ఉదయము రాత్రి రాసుకుంటే చర్మ సౌందర్యాన్ని మరియు మొటిమలు మచ్చల నుండి కాపాడుతుంది.
16. మీరు త్రాగే నీటిలో శ్రీ తులసి ని కలుపుకొని తాగితే నీటిలో ఉండే బ్యాక్టీరియాను సమూలంగా నిర్మూలిస్తుంది.
శ్రీ తులసి ని అందరూ వాడొచ్చు ఏజీ తో సంబంధం లేదు వాడిన తర్వాత మీ అనుభవాలను సలహాలను మాకు అందించండి ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿