Agri 82 500ml

అగ్రీ 82 వెస్టీజ్ అగ్రి 82 అనేది ఎక్కువ ఘాడత కలిగిన నాన్-ఆయానిక్ స్ప్రే సహాయక ఔషధం దీనిలో 82% యాక్టివ్ పదార్ధాలు. ఇది ఒక అత్యుత్తమ స్ప్రేడ్దర్, ఉత్తేజ కారకం మరియు వెట్టెర్, అగ్రి 82 ఫల సాయాన్ని పెంచి పురుగుమందుల ప్రభావ ప్రాంతాన్ని పెంచుతుంది.. మొక్క ఉపరితలాన్ని తడపటానికి ఇది స్ప్రే ద్రవ్యాన్ని ఉత్తేజ పరుస్తుంది మరియు స్ప్రే సమంగా అన్ని భాగాలకు చేరేటట్టు చేస్తుంది.. ఇది వ్యవసాయంలో ఒక సహాయకారి అయిన పరికరం, ఇది నీటి శోషణను మట్టిలో ఎక్కువగా ఉండేటట్టు చేస్తుంది.. దీనితో పొడులు, పురుగుమందులు ద్రవ రూపంలో ఉన్న ఎరువులను సమతూకంలో కలపటానికి ఉపయోగ పడుతుంది. ఇది పూర్తిగా నాన్-ఫైటో టాక్సిక్, సురక్షితం మరియు పర్యావరణ హితం.. ఫంగిసైడ్లలో, హెర్బిసైడ్లలో, ఇన్సెక్టీసైడ్లలో, ఫోలియర్ ఎరువులలో, మొక్క పోషకాలతో మరియు డీఫోలియేటర్ లో వాడండి.
Per piece

Similar products

Sorry we're currently not accepting orders