Agri Humic Granules 5kg

అగ్రీ-హ్యూమిక్‌ గ్రానుల్స్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది సేంద్రీయ పదార్థాల నుండి సేకరించిన 1.5% హ్యూమిక్ పదార్థాలు కలిగిన మొక్కకి ఉపయోగపడే జీవ-ఉత్ప్రేరకం. ఇది మొక్క యొక్క జీవక్రియను వేగవంతం చేసి పోషకాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించటానికి సహకరిస్తుంది. ఇది మొక్కలలో తేమ లోపాలను సరిదిద్ది దిగుబడి పారామీటర్లను వృద్ధి చేసి, అధిక దిగుబడులను మరియు పంట నాణ్యతను పెంచుతాయి. మట్టి రేణువులను దగ్గర చేయడం, మట్టి సచ్చిద్రతను , మట్టిలో గాలి ప్రసరణను మరియు నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని వృద్ధి చేసి మట్టి నాణ్యతను మెరుగుపరుస్తుంది. దీని అధిక కాటయాన్‌ ఎక్స్చేంజి సామర్థ్యం అధిక పోషక లభ్యతకు సహకరించడంతో పాటు పోషకాలు నష్టాన్ని నిరోధిస్తుంది.
Per piece

Similar products

Sorry we're currently not accepting orders