Agri Moss 500ml

ఆగ్రీ మాస్ అగ్రి మాస్ అనేది సహజ పద్దతులలో మొక్కలకు పూర్తి పోషకాలు అందించటానికి తయారు చేయబడిన ఒక ఉత్పత్తి. ఇది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది మరియు ఇది మొక్కలకు, జంతువులకు, మనుషులకు ఎటువంటు హాని చేయదు. ఇది మొక్కల పెరుగుదల, బలం, దిగుబడి మరియు నాణ్యతను పెంచుతుంది. ఇది మొక్కల సారము మరియు పునరుత్పత్తి ప్రక్రియలో సహాయపడుతుంది.
Per piece

Similar products

Sorry we're currently not accepting orders