Detox Foot Patches 10 Patches

వెస్టీజ్ డిటాక్స్ ఫుట్ ప్యాచెస్ డిటాక్స్ ఫుట్ పాచ్చెస్, శరీరంలోని మలినాలను సహజమైన పద్దతిలో తొలగించి మీ ఆరోగ్యాన్ని, జీవ శక్తిని మెరుగుపరుస్తుంది.. ఇది రిఫ్లెక్సాలజీ సూత్రం ఆధారంగా పని చేస్తుంది, దీని ప్రకారం పాదంలోని వివిధ ప్రదేశాలు శరీరంలోని వివిధ భాగాలకు అనుసంధానమై ఉంటుంది, వాటిని నొక్కటం ద్వారా ఆరోగ్యం మెరుగు పడుతుంది.. ఈ పాచెస్ 100 % సహజమైనవి, సురక్షితమైనవి, ఉపయోగించటానికి సులభమైనవి మరియు వేగంగా డీటాక్సిఫికేషన్ చేస్తాయి. గమనిక: పూర్తి డీటాక్సిఫికేషన్ కొరకు నీరు ఎక్కువగా తాగండి
Per piece

Similar products

Sorry we're currently not accepting orders