VESTIGE AMLA 60 Capsules

వెస్టీజ్ ఆమ్లా ఆమ్లా (ఎమ్బలిక ఆఫీసీనాలిస్) కి ఉన్న వైద్య పరమైన ఉపయోగాలు గురించి ఆయుర్వేదంలో 3,000 సంవత్సరాల కంటే క్రితమే పేర్కొనబడింది ఇంకా దీనిని మంచి ఆరోగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇది సహజమైన విటమిన్ సి కి గొప్ప వనరు. ఇందులో ఉన్న ప్రభావశీలమైన యాంటీఆక్సిడెంట్లు మరియు ఫ్లావోనోయిడ్స్ శరీర రోగ నోరోధక వ్యవస్థని మెరుగు పరచడానికి సహకరిస్తుంది. ఆమ్ల జీర్ణ క్రియకు కూడా చాలా మంచిది ఎందుకంటే ఇది ఆహారంలోని పోషకాలను శరీరంలోకి శోషించుకొని జీర్ణం అవటానికి సహకరిస్తుంది. ప్రతి క్యాప్స్యూల్‍లో ఆమ్ల పొడి (ఏమ్బలిక ఆఫీసీనాలిస్) 500 మిల్లీగ్రాములు ఉంటుంది మోతాదు: ఒక క్యాప్సూల్ రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత .
Per piece

Similar products

Sorry we're currently not accepting orders