Vestige Fiber 200g

వెస్టీజ్ ఫైబర్ వెస్టీజ్ డైటరీ ఫైబర్ అనేది 3కరిగిపోయే ఫైబర్లు కలిగిన ప్రత్యేక మిశ్రమం, చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్, మాల్టోడెక్స్ట్రిన్ మరియు గౌర్ గమ్. కరిగిపోయే ఫైబర్లు నీటిని ఆకర్షించి ఒక జెల్‍ను సృష్టిస్తాయి, ఇది జీర్ణ క్రియను నెమ్మదింప చేసి ఎక్కువు సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.. చికోరీ రూట్ ఎక్సట్రాక్టులో ఫైబర్‍కి ముఖ్య వనరు అయిన ఇనులిన్ ఉంటుంది. ఇది తక్కువ క్యాలరీ ఎక్కువ ఫైబర్ రూట్ ఎక్సట్రాక్ట కలిగి ఉండి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి రోజువారీ కావలసిన ఫైబర్‍ను ఇస్తుంది. ఇనులిన్ ప్రీబయోటిక్, ఇది జీర్ణ వ్యవస్థలో ఉపయోగకర బాక్టీరియా ఉనికికి సహకరిస్తుంది. ఒక చెంచా (5 గ్రాముల) వెస్టీజ్ డైటరీ ఫైబర్‍లో 4 గ్రాముల కరిగే ఫైబర్ ఉంటుంది మోతాదు: పెద్దలు & పిల్లలు (12 సంవత్సరాల & ఆ పైన) 1 టీస్పూన్ ప్రతి రోజు, తరువాత క్రమంగా పెంచండి
Per piece

Similar products

Sorry we're currently not accepting orders