Vestige Ganoderma 90 Capsules

వెస్టీజ్ గానోడెర్మా గనోడెర్మా లుసిడం ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఒక రకమైన పుట్టగొడుగు, ఇది రోగ నిరోధక వ్యవస్థను బల పరచటమే కాకుండా శరీరంలో మలినాలను తొలగించటానికి సహకరిస్తాయి. దీనిలో ఒత్తిడి తగ్గించే గుణాలు ఉంటాయి, ఇది శరీరాన్ని తాజా పరిచి నరాలకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.. ఇది అలసట, అనారోగ్యంతో పోరాడి సత్తువను, ఓపికను పెంచుతుంది.. ఇది రక్త ప్రసరణను, రోగనిరోధక శక్తిని, మెరుగు పరచి శరీరాన్ని ఉత్తేజ పరుస్తుంది.. ఇది ఒక డీటాక్సిఫైయర్ లాగా పని చేస్తూ వివిధ ఔషధాల ద్వారా శరీరంలో చేరిన మలినాలను తొలగించటమే కాక శరీర సమతుల్యతను కాపాడుతుంది.. ఇది శరీరం స్థిరంగా ఉండటానికి దోహద పడుతూ శరీర బాహ్య మరియు అంతర్ పరిస్థితులను సంతులనం చేస్తుంది. దీనిలో లభ్యమయ్యే ముఖ్యమైన విటమిన్లు మరియు పోషకాలు మానవ శరీర సమగ్ర ఆరోగ్య స్థితిని మెరుగు పరుస్తుంది.. ప్రతి క్యాప్సూల్‍లో గనోడెర్మా లుసిడం ఎక్సట్రాక్ట్ పొడి (చట్రాక్) 425 మిల్లీగ్రాములు ఉంటుంది. మోతాదు: ఒక క్యాప్స్యూల్ రోజువారీ మూడు సార్లు
Per piece

Similar products

Sorry we're currently not accepting orders