Vestige Noni 90 Capsules

వెస్టీజ్ నోని దక్షిణ తూర్పు ఆసియాలో పెరిగే ఉష్ణమండల సతత హరిత చెట్టు, నొని లేదా మొరిండా సిట్రిఫోలియా లో సమృద్ధిగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు లభించటంతో పాటు ఎక్కువ మోతాదులో ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇది సమగ్ర ఆరోగ్యానికి, శ్రేయస్సుకు తోడ్పడుతుంది. దీనిలో ఉండే గ్జేరోనైన్ మానవ కణాల గోడలలోని రంధ్రములను పెద్దదిగా చేసి పోషకాలు లోపలికి వెళ్ళటానికి దోహదపడి, పోషకాలను గ్రహించటం మెరుగుపరుస్తుంది.. దీనిలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడతాయి.. శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారు దీన్ని తీసుకోవటం వల్ల లాభపడే అవకాశం ఉంది.. ఇది రకరకాల చర్మ మరియు జుట్టు సమస్యలను నివారించటానికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచటంలో దోహద పడుతుంది.. ప్రతి క్యాప్సూల్‍లో 500 మిల్లీగ్రాముల మొరిండా సిట్రిఫోలియా ఉంటుంది మోతాదు: ఒక క్యాప్సూల్ రోజుకు రెండుసార్లు భోజనం కనీసం అర్ధ గంట ముందుగా ఉండాలి
Per piece

Similar products

Sorry we're currently not accepting orders