VESTIGE SPIRULINA 100 Capsules

వెస్టీజ్ స్పైరులీనా స్పిరులినా సహజసిద్ధంగా లభించే ఆల్గే పొడి ఇందులో అధికంగా ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, బి-విటమిన్లు, విటమిన్లు ఏ, సి, డి, ఈ మరియు ఖనిజాలు ఉంటాయి.. ఇది ఎక్కువగా ప్రోటీన్ మరియు ఆవశ్యక అమీనో యాసిడ్ల తో తయారవుతుంది మరియు ఇందులో ఎక్కువ ఇనుము శాతం ఉంటుంది.. సహజ సిద్దమైన ప్రోటీన్లు పుష్కలంగా లభించే వనరుల్లో ఇది ఒకటిగా భావిస్తారు.. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. ఇది శరీరం యొక్క సహజ ప్రక్షాళనను, డీటాక్సిఫికేషన్ను మెరుగు పరుస్తుంది.. ప్రతి క్యాప్సూల్‍లో 500 మిల్లీ గ్రాముల స్పిరులినా (స్పిరులినా ప్లేటెన్సిస్) ఉంటుంది మోతాదు: భోజనం తర్వాత ఒక క్యాప్స్యూల్ రోజుకు రెండుసార్లు.
Per piece

Similar products

Sorry we're currently not accepting orders