Bahurupi Rice
బహురూపి:
నానబెట్టు సమయం / SOAKING TIME : 4 గం॥లు
BAHUROOPI: HEALTHY FOOD FOR ALL AGE GROUPS
ఈ బియ్యం తెలుపు రంగు కలవి. ఇందులో పోషకాలు అన్ని సమపాళ్లలో ఉండడం వల్లఅన్ని వయసుల వారు ప్రతి రోజు ఆహారంగా తీసుకోవచ్చు … పిల్లలు, యువకులు, నడివయస్సు వారు నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు.