Menu

Daddojanam

దద్దోజనం

Daddojanam Recipe | Bagala Bath - Swasthi's Recipes

స్టవ్ మీద గిన్నెపెట్టి నీళ్లు పోసి వేడి అయ్యాక తరవాత బియ్యం వేసి ఉడికిన తరవాత స్టవ్ ఆఫ్ చేసి చల్ల  బెట్టాలి తరవాత సాల్ట్ అండ్ పెరుగు వేసి మిక్స్ చేయాలి.వేరే స్టవ్ మీద కడాయి పెట్టి నూనెపోసి అందులో మిరియాలు, మిర్చి, మినపప్పు, సెనగపప్పు,ఆవాలు,ఇంగువ, ఇది ఉడికిన తరవాత 5 mins తరవాత అల్లం, పచ్చిమిర్చి వేసి పెరుగు వేసి  అన్నం  మిక్స్ చేసి కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి అంతే  దద్దోజనం రెడీ

Search
Sorry we're currently not accepting orders
Home
Shop
Bag
Account