Chako Joha Rice
చాకో జోహా:
నానబెట్టు సమయం/ SOAKING TIME: 12 గం॥లు
CHAKO JOHA: FOR CANCER PREVENTION
ఇదిభారతదేశంలోని తూర్పు కనుమలలో పండించే అతి పురాతనమైన అరుదైన వరి వంగడం. దీనిలో ఉన్న ప్రేత్యేక లక్షణం "క్యా న్సర్" వ్యా ధిని నివారించడం. నల్లగా, జిగుటుగా ఉండడం వల్ల పేగు సంబంధమైన వ్యా ధులను దరిచేరకుండా నివారిస్తుంది. ఈ వరి నాటిన 30 రోజుల లోపు, లేత ఆకుల రసాన్ని సేవించడం వల్ల"లుకేమియా" వ్యా ధి నియంత్రించవచ్చు