Indrani Rice
ఇంద్రాణి:
నానబెట్టు సమయం / SOAKING TIME: 4 గం॥లు
INDRANI: EXCELLENT FOOD FOR GROWING CHILDREN. THIS RICE HAS NECESSARY NUTRIENT FOR CHILDREN
ఈ బియ్యం అతి ప్రాచీనమైన ధాన్యం … ఇది చిన్నపిల్లలకి ఆరు నెలల వయసు నుండి 8సంవత్సరాల వయసు గల పిల్లలకి చక్కటి పౌష్టికాహారం …రుచికరమైన ఆహారం ….ఇందులో ఐరన్ …కాల్షియం …. B1, B2, B6 మొదలైన విటమిన్లతో పాటు …పిల్లలకి కావలసిన అన్ని రకాల పోషకాలు సమపాళ్లలో ఉండడం వల్ల వారి ఎదుగుదల చక్కగా ఉంటుంది… చక్కగా బరువు పెరుగుతారు…పైగా పిల్లలు ఇష్టపడితింటున్నా రు ….అందుకని ఇందూరు తిరుమల ఆలయం ద్వా రా ఈ ధాన్యా న్ని పండించి …అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం …