kheer rice recipe
కీరా అన్నం
· 1 kg రైస్
· 5 litre milk
· 1 litre water
· 1 kg sugar
· 1 /2 kg నెయ్యి
· 150 gm కాజు, కిస్స్మిస్ , బాదం
3 లేదా 4 స్పూన్ ఇలాచీ పేస్ట్చేసి పెట్టుకుని, వేరే కడై లోవాటర్ పోసి వేడి అయ్యాక 1 KG RICE వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.తరవాత వేరే స్టవ్ పైన కడాయిలో నెయ్యి వేసి కాజు,కిస్స్మిస్,బాదం వేయాలి.అంతే కీరా అన్నం రెడీ