Kulakar Rice
కుళాకార్ బియ్యం:
నానబెట్టు సమయం/ SOAKING TIME : 12 గం॥లు
KULAKAR RICE: GREAT SOURCE OF VITAMINS, IRON AND CALCIUM FOR PREGNANT WOMEN AND AFTER POST DELIVERY
ఈ బియ్యంలో అనేక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల...తల్లి గర్భం లో ఎదిగేబిడ్డకి ఏ విధమైన శారీరక, మానసిక అంగవైకల్యం రాకుండా...పరిపూర్ణమైన ఆరోగ్యం... సరిఅయిన బరువు.. అధిక రోగనిరోధక శక్తిని కలిగిపుడతారు.. ఇందూరు తిరుమల క్షేతం్రలో పతీ్ర నెల పౌర్ణమి రోజు గర్భిణీస్త్రీల కు ఇచ్చే "దివ్యా ఔషధం" తో పాటూ... ఒక బియ్యా న్ని అందుబాటు లోకితెచ్చా ము...అతి ప్రాచీన మైన దేశీ రకం ఈ "కులాకర్" బియ్యం ... అలాగే తల్లికి బలాన్ని అందించి...ఏ విధమైన శస్త్ర చికిత్సల అవసరం లేకుండా సుఖ పస్రవం కలగడానికి ఉపయోగ పడుతుంది