Menu

Kumkuma Shali Rice

కుంకుమ శాలి :

Rakthashali Rice 500GM ok - Uzhavu Organic

నానబెట్టు సమయం / SOAKING TIME : 4 గం॥లు

 KUNKUMA SHALI: SUITABLE FOR ALL AGE GROUPS

ఇది నిత్యం మనం తీసుకునే ఆహారంగా ఉపయోగించవచ్చు పిల్లలు, యువకులు, నడివయస్సు వారు నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు . వీటిని ఇత్తడిగిన్నెలో లేక కుండలో ఉండితే ఆరోగ్య పోషకాలు అధికంగా ఉంటాయి. కుక్కర్లో ఉండితే 90% పోషకాలు నశిస్తాయి. వీటి నుంచి గంజిని కుండలో వార్చి 5 - 6 గంల తరువాత ఉప్పు కలుపుకొని తాగవచ్చు . ఉండిన తరువాత, స్టీల్ లేక గాజు గిన్నెలో కి మార్చు కోవాలి.  

Search
Home
Shop
Bag
Account