Mappillai Samba Rice
మా పిళ్ళైసాంబ:
నానబెట్టు సమయం/ SOAKING TIME: 12 గం॥లు
MAPPILLAI SAMBA: FOR CONCEIVING CHILDREN, ALSO FOR STRENGTHENING WOMEN’S WOMB AND THE BABY IN THE FIRST TRIMESTER OF PREGNANCY
దీని ప్రేత్యేకత పిల్లలు లేని వారికిvసంతాన ఉత్పత్తి కోసం, దంపతులు ఇరువురికి రోగనిరోధక శక్తిని, మగవారిలో వీర్యకణాల ఉత్పత్తినిపెంచడం అంతేకాక తల్లి గర్భంలోని బిడ్డ సక్రమమైన ఎదుగుదలకు...
బిడ్డకిఏ విధమైనటువంటి అంగవైకల్యం రాకుండా... శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగింప జేసే ఆహారంగా ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది