Narayana Kamini
నారాయణ కామిని:
నానబెట్టు సమయం/ SOAKING TIME: 4 గం॥లు
NARAYANA KAMINI: HEALTHY FOOD FOR ALL AGE GROUPS
ఇందులో పోషకాలు అన్ని సమపాళ్లలో ఉండడం వల్లఅన్ని వయసుల వారు ప్రతి రోజు ఆహారంగా తీసుకోవచ్చు … పిల్లలు, యువకులు, నడివయస్సు వారు నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు .