Ratna Chodi
రత్నచోడి:
నానబెట్టు సమయం / SOAKING TIME: 4 గం॥లు
RATNACHODI: HEALTHY FOOD FOR ALL AGE GROUPS
ఇందులో పోషకాలు అన్ని సమపాళ్లలో ఉండడం వల్ల అన్ని వయసుల వారు ప్రతి రోజు ఆహారంగా తీసుకోవచ్చు … పిల్లలు, యువకులు, నడివయస్సు వారు నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు .