Home /   Categories /   Biography  /   Banda Canteen, Asvini Kumar
  • Banda Canteen, Asvini Kumar

Banda Canteen, Asvini Kumar

Per piece

Product details

I am writing this in the form of a narrative consisting of a recollections of events as they happened and as I remember them. It is best treated as a personal account, a sort of notes to myself and to some of those who knew him and liked him for what he was as a person. I am sure that many others would also have innumerable and interesting and inspiring anecdotes to relate and so it should be. I have also consciously tried to avoid any partisan dimensions and attempted to keep this as" anecdotal" as possible, with the sole motive of trying to provide readers a glimpse into the persona and exemplary character of George Reddy and to recapture some of the flavor of those bygone days.                                          Asvini Kumar \n \nనేను దీన్ని సంఘటనలు జరిగిన క్రమంలో, నేను వాటి గుర్తు పెట్టుకున్న వరుసలో రాస్తున్నాను. దీనిని ఒక వ్యక్తి కథనంగా చూడాలి. జార్జి గురించి తెలిసి, అతని వ్యక్తిత్వాన్ని అభిమానించిన నాకోసం, నాలాంటి మరికొందరి కోసం రాసుకున్న నోట్సుగా చూడాలి. నాలాగే, ఇతరులకి కూడా అతనికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, స్ఫూర్తి దాయకమైన సంఘటనలు జ్ఞాపకం వుండి వుండవచ్చు. అది సహజం.ఇందులో యే రాజకీయ దృక్కోణానికి తావు లేకుండా, వీలైనంత వరకూ సంఘటనల కథనమే వుండేలా ప్రయత్నం చేశాను. అసాధారణమైన జార్జి రెడ్డి వ్యక్తిత్వాన్ని, దాని విలక్షణతనీ, ఆనాటి వాతావరణాన్ని పాఠకుల ముందుంచడమే నా లక్ష్యం.                                                                                         -అశ్వినీ కుమార్


Similar products