No products found
Recent searches
Clear all
Bestsellers
Karunanidhi Kathalu, M.Karunanidhi
Per piece
కళైగ్నార్ ఎం. కరుణానిధి రచించిన పుస్తకమిది. గొప్ప మేధావిగా, రచయితగా పేరున్న కరుణానిధి తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ఐదు తడవలు పనిచేశారు. ఆరమ్ (సరైన జీవన విధానం). పోరుల్ (భౌతిక జీవనం), ఇన్బమ్ (వ్యక్తిగత ఆనందం) గురించిన తిరుక్కుఱల్ అనే ఒక జైన మత గ్రంథం స్ఫూర్తితో దీనిని రచించారు. ప్రాచీన ఇతిహాసంలోని సత్యాన్ని వినోదాత్మక రీతిలో పాఠకులకు ఆధునిక కథలుగా అందించడంలో ఆయన సుప్రసిద్ధులు.