Home /   Categories /   Fiction  /   Malle Moggala Godugu, Yendluri Sudhakar
  • Malle Moggala Godugu, Yendluri Sudhakar
  • Malle Moggala Godugu, Yendluri Sudhakar

Malle Moggala Godugu, Yendluri Sudhakar

Per piece

Product details

మన మనసుల్ని కట్టిపడేసి, ఏక బిగిన చదివించే అద్భుతమైన పుస్తకమిది. ఒకవైపు కుల దౌష్ట్యాలనూ, మరోవైపు ఆధునిక సమాజం విసురుతున్న సవాళ్లనూ గుండె ధైర్యంతో ఎదుర్కొంటూనే ఎప్పటికప్పుడు తనను తాను బలంగా పునర్నిర్వచించుకునే కమ్యూనిటీ అనుభవాలను అతి దగ్గరగా చూపించే రచన ఇది. వీరంతా తాము ఎదుర్కొంటున్న అణచివేతను, తమ జీవన పరిస్థితులను.. ఎక్కడా నిరాశకు, ద్వేషభావాలకు తావివ్వకుండా అలవోకగా ప్రతిఫలిస్తారు. నిచ్చెన మెట్ల కులవ్యవస్థ కారణంగా నిరంతరం దుర్భర హింసనూ, అమానవీయ అనుభవాలనూ ఎదుర్కొంటూ కూడా.. ఇందులో తారసపడే ప్రతి ఒక్కరూ పరిపూర్ణ మానవుల్లా కనిపిస్తారు. ఈ పుస్తకాన్ని చదువుతుంటే, దట్టమైన చీకటి రాత్రి వేళ ప్రకాశవంతమైన నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చీకటి అంతటా కనబడుతూనే ఉంటుంది గానీ అది మనల్ని ఏ రకంగానూ భయపెట్టలేదు.

 

 

These have fascinating vignettes of Dalit folk-lore and oral history. When they first appeared in 1989, they were heralded as the first outpouring of the Madiga voice in Telugu literature. Writing with the imagery and cadence native to his community, the late professor Yendluri Sudhakar’s stories are told in an endearing style of visits to his village and reminiscing conversations with relatives and elders. He writes about origin myths, drummers, fierce fighters, skilled artisans, strong matriarchs and other fascinating characters. Underpinning the stories is a robust awareness of the constant re-negotiations of caste hierarchies.

 

Ebook : https://play.google.com/store/books/details?id=B1POEAAAQBAJ


Similar products