Daddojanam
దద్దోజనం
- 1kg రైస్
- 1kg పెరుగు
- 10 spoon సాల్ట్
- 4 spoon సెనగపప్పు ,4 spoon మినపప్పు ,
- 2 spoon మిరియాలు ,8 ఎండుమిర్చి, కర్వేపాకు
- 2 spoon జీలకర్ర,2 spoon ఆవాలు
- 1 /2 spoon ఇంగువ ,10 gm అల్లం
- 10 పచ్చిమిర్చి ,10 కొత్తిమీర
- 4 litre వాటర్
స్టవ్ మీద గిన్నెపెట్టి నీళ్లు పోసి వేడి అయ్యాక తరవాత బియ్యం వేసి ఉడికిన తరవాత స్టవ్ ఆఫ్ చేసి చల్ల బెట్టాలి తరవాత సాల్ట్ అండ్ పెరుగు వేసి మిక్స్ చేయాలి.వేరే స్టవ్ మీద కడాయి పెట్టి నూనెపోసి అందులో మిరియాలు, మిర్చి, మినపప్పు, సెనగపప్పు,ఆవాలు,ఇంగువ, ఇది ఉడికిన తరవాత 5 mins తరవాత అల్లం, పచ్చిమిర్చి వేసి పెరుగు వేసి అన్నం మిక్స్ చేసి కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి అంతే దద్దోజనం రెడీ