Pulihora Rice
పులిహోర
- 1kg బియ్యం,6 litre వాటర్
- 50gm చింతపండు
- 25gm పల్లి,4 (Or)5 spoon సెనగపప్పు
- 4 (Or) 5 మినపప్పు,2spoon జీలకర్ర,
- 2spoon ఆవాలు,కర్వేపాకు, ఎండుమిర్చి,
- 1 /2 ఇంగువ,10 స్పూన్ సాల్ట్ ,3spoon పసుపు
- 250gm oil
ఫస్ట్ స్టవ్ పెట్టి 6 లీటర్ ల వాటర్ పోసి వేడి అయ్యాక ఆనం వేసి ఉడికాక పసుపు వేయాలి తరవాత నెల్లి వేరు చేసి చల్ల బరచాలి ఉప్పు వేసి ఉంచి వేరే స్టవ్ పైన ఆయిల్ పోసి,మినపప్పు, సెనగపప్పు, పల్లి, జీలకర్ర ఆవాలు,కరివేపాకు ,ఎండుమిర్చి,ఇంగువ వేసి తాలింపు వేసి రైస్ లో మిక్స్ చేయాలి చింతపండు నీటిలో నాన భెట్టి జ్యూస్ ని పోయాలి నూనె వేడి చేసి 2స్పూన్స్ ధనియాలు,మెంతులు వేసి 1 /2 స్పూన్ ఇంగువ వేసి వేడి చేసి వేడి అయ్యాక తాలింపు అన్నం లో కలిపి వేసి మిక్స్ చేయాలి పులిహోర రెడీ.