Raktha Shali
రక్తశాలి :
నానబెట్టు సమయం/ SOAKING TIME: 12 గం॥లు
RAKTHASHALI: RICH SOURCE OF IRON, CALCIUM. FOR WOMEN WITH MENSTRUATION ISSUES AND LOW BLOOD LEVELS
ఆయుర్వేదం యొక్క పురాణ గ్రంధాలలో, ఈ బియ్యం అనేక వ్యాధులను నయం చేసే శక్తివంతమైన లక్షణాలు కలిగియున్నది. దాదాపు 3000 స॥ రాల నుండి ఈ బియ్యం "వాతపిత్తకఫ" దోషాలకు మంచిదని, అంతేకాక స్త్రీల ఋతుక్రమ సంబంధిత వ్యాధుల నివారణకు ఉపయుక్తమని "చరక సంహిత" వంటి గ్రంధాలూ చెబుతున్నాయని... వైద్యు లు తెలియజేస్తున్నారు. ఇంకా ఇందులో అత్యధికంగా ఐరన్, కాల్షియం, కలిసి ఉండడం వల్ల రక్తహీనతను గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు మంచి పోషక ఆహారంగా పని చేస్తూ , రక్తం లోని చక్కెర స్థాయిలను నియంత్రించి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.