Menu

RICE

RICE

Kum kuma Shali

Quantity

Product details

Kumkuma Shali :

      --This rice grain is small in size

      --Suitable for all age groups:

     -- Suitable for regular consumption as a staple food
     -- Contains a balanced mix of nutrients
     -- Can be consumed by children, youth, and middle-aged individuals

Note:-

Kumkuma Shali

Soaking Time : 4 Hours and above

నానబెట్టు సమయం : 4 గం॥లు

Use Brass or earthen pot vessel for cooking rice 90% of Nutrients will be lost, if cooker is used.

  • Add more water while cooking, the gruel (ganji) can be stored in a pot and consumed after 4 to 5 hours. Add salt for taste.

  • After cooking, transfer to steel vessel or glass vessel, if you are not consuming soon.

కుంకుమ శాలి :

ఇది నిత్యం మనం తీసుకునే ఆహారంగా ఉపయోగించవచ్చు. ఇందులో అన్ని రకాల పౌష్టికాలు సమతుల్యంగా ఉండడం వల్ల ప్రత్యేకమైన రుగ్మత నివారణకు కాకుండా, పిల్లలు, యువకులు, నడి వయస్సు వారు నిత్యం ఆహారంగా తీసుకోవచ్చు.

వంట చేయు పద్ధతి :

ఈ బియ్యాన్నికి  కేవలం పొట్టు మాత్రమే తీస్తాము. పోలిష్ చెయ్యము. కావున అత్యధిక పోషకాలు కలిగి యుండును. 

గమనిక:-                            

  • వీటిని ఇత్తడి గిన్నెలో లేక కుండలో వండితే ఆరోగ్య పోషకాలు అధికంగా ఉంటాయి.

కుక్కర్లో వండితే 90% పోషకాలు నశిస్తాయి. వీటినుంచి గంజిని కుండలో వార్చి 5 - 6 గంల తరువాత ఉప్పు కలుపుకొని తాగవచ్చు.

  • వండిన తరువాత, స్టీల్ లేక గాజు గిన్నెలోకి మార్చుకోవాలి.

You may also like

Search
Home
Shop
Bag
Account