Menu

RICE

RICE

NIVARINI

Quantity

Product details

Navara Desi RICE - GauNaturals

Nivarini Rice:

This rice is recommended to prevent diabetes, for good functioning of nervous system and also for controlling obesity.

Rich source of Thiamine

super high Zinc food

Rcih in Potassium

Iron

calcium

Rich in protein

Low in Fat

  - *Immune System Boost*
    - Known for increasing the immune system's strength in the human body
  - *Disease Protection*
    - Recognized for its ability to protect against various diseases
  - *High Fiber Content: *
    - Rich in Fiber, aiding in the control of diabetes
  - *Obesity Reduction: *
    - Helps in reducing obesity due to its high Fiber content

 Cooking Process:

Soaking Time: 8 Hours and above

Use Brass or earthen pot vessel for cooking rice 90% of Nutrients will be lost, if cooker is used.

  • Add more water while cooking, the gruel (ganji) can be stored in a pot and consumed after 4 to 5 hours. Add salt for taste.
  • After cooking, transfer to a steel vessel or glass vessel, if you are not consuming soon.

 

 

 నివారిణి:

మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని అపారంగా పెంచి, ఏ విధమైనటువంటి రుగ్మతలకు లోను కాకుండా కాపాడేటటువంటి లక్షణము కలిగినది. ఇందులో అత్యధికంగా పీచు పదార్థం ఉండడం వల్ల చక్కెర వ్యాధిని నియంత్రిస్తూ, ఊబకాయాన్ని తగ్గిస్తుంది

వంట చేయు పద్ధతి :

ఈ బియ్యాన్నికి కేవలం పొట్టు మాత్రమే తీస్తాము. పోలిష్ చెయ్యము. కావున అత్యధిక పోషకాలు కలిగి యుండును. 

బియ్యం : నీరు  =1:3    

నానబెట్టు సమయం : 8 గం॥లు

గమనిక:-                                       

  • వీటిని ఇత్తడి గిన్నెలో లేక కుండలో వండితే ఆరోగ్య పోషకాలు అధికంగా ఉంటాయి.
  • కుక్కర్లో వండితే 90% పోషకాలు నశిస్తాయి.
  • వీటినుంచి గంజిని కుండలో వార్చి 5 - 6 గం.ల తరువాత ఉప్పు కలుపుకొని తాగవచ్చు.

వండిన తరువాత,స్టీల్ లేక గాజు గిన్నెలోకి మార్చుకోవాలి

You may also like

Search
Home
Shop
Bag
Account