Menu

RICE

RICE

RATNA CHODI

Quantity

Product details

Ratnachodi Rice:

Very High in Zinc

Rich Source of Iron , Magnesium and Potassium

High in fibre

Rich source of B1, B2, B6 Vitamins

 

 

This rice is white in color and all the nutrients are present in it, so people of all ages can eat it every day...

This grain is cultivated at Induru Tirumala Kshetra without any chemicals, fertilizers or toxic substances, ... by applying Mr. Subhash Palekar's agricultural method...

When chewed a lot, the juice in the mouth gives a nice taste..

These are the oldest rice grains...

All our ancestors were very physically fit and managed all the work well by consuming this food... 

 

ఈ బియ్యం తెలుపు రంగు కలవి. 

 ఇందులో పోషకాలు అన్ని సమపాళ్లలో ఉండడం వల్ల అన్ని వయసుల వారు ప్రతిరోజు ఆహారంగా తీసుకోవచ్చు …

ఏ విధమైన కెమికల్స్, ఫర్టిలైజర్స్, లేకుండా విష పదార్థాలు చేరకుండా ఈ ధాన్యాన్ని ఇందూరు తిరుమల క్షేత్రంలో…శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ పద్ధతిలో …ఆద్యాత్మిక ప్రకృతి సేద్యంగా పండిస్తున్నారు….

ఎక్కువగా నమిలి తిన్నప్పుడు నోటిలో రసాలు ఊరి చక్కటి రుచిని అందిస్తాయి..ఇవన్నీ అతి పురాతనమైన వరి వంగడాలు …

మన పూర్వీకులు అందరూ అనునిత్యం ఈ ఆహారం తీసుకోవడం ద్వారా ,అత్యంత శారీరకధారుడ్యo కలిగి అన్ని పనులు చక్కగా నిర్వహించుకునేవారు… అందుకని ఈ వరి ధాన్యాలను ఈ క్షేత్రం ద్వారా అందుబాటులోకి తెచ్చాము…

 

You may also like

Search
Home
Shop
Bag
Account